పేజీలు

23, నవంబర్ 2014, ఆదివారం

ముందుగా 1 వ తరగతి కి కావలసిన తెలుగు భోధించడానికి 
సహాయపడె టి ఎల్ ఎం ని పోస్టు చేయబోతున్నాను.
ముందుగా flex print చేయాలంటె  అది high quality (600 dpi) తో ఉండాలి , కావలసిన వారు 
నాకు మెయిల్ ( srinivaskoti9@gmail.com ) or phone చేస్తె
మీకు dvd పంపగలను.  
ఈ అక్షరమాల చార్టు 3  x 2  సైజులో ఉంటుంది . 
సాధారణంగా 3  x 2 సైజు చార్టులు ఉపయుక్తమైన సైజు . http://teluguteachers9.blogspot.in/

22, నవంబర్ 2014, శనివారం

గత 10 సంవత్సరాలు గా నాకున్న కొద్ది పాటి పరి్జ్ణానం తో నా అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్న 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు ఉపయోగపడె  ప్లెక్స్లు  డివిడిలను కావలసిన వారి అందరికి ఇచ్చాను,  తెలుగు ట్రావెల్ బ్లాగు స్పూర్తితో వాటిని ప్రచురిద్దామను కుంటున్నాను.