పేజీలు

22, నవంబర్ 2014, శనివారం

గత 10 సంవత్సరాలు గా నాకున్న కొద్ది పాటి పరి్జ్ణానం తో నా అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్న 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు ఉపయోగపడె  ప్లెక్స్లు  డివిడిలను కావలసిన వారి అందరికి ఇచ్చాను,  తెలుగు ట్రావెల్ బ్లాగు స్పూర్తితో వాటిని ప్రచురిద్దామను కుంటున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి