పేజీలు

29, నవంబర్ 2015, ఆదివారం

గుణింతాలకు సంభంధించిన చార్టులను ఇప్పుడు ప్రచురిస్తాను.
ఒకటవ తరగతి తెలుగు వాచకం నందు కాకరకాయ , కిరీటం , ఆకుకూరలు పాఠాలలో గల పదాలు ఒక వైపు  మరో వైపు  ఆ పాఠాలకు సంబంధించిన తలకట్టు , దీర్ఘం , గుడి  , గుడిదీర్ఘం , కొమ్ము, కొమ్ముదీర్ఘం గుణింతాలతో గల చార్టును క్రింద ప్రచురిస్తూన్నాను.


ఇక రెండవ చార్టునందు  మిగిలిన గుణింతాలైన ఎత్వం , ఏత్వం , ఐత్వం , ఒత్వం , ఓత్వం ,  ఓఉ త్వం , కు సంభంధిచిం  పదాలు మరియు  చందమామ , కోతిబావ  గౌరి సైకిలు పాఠాలలో గల పై గుణింతాల పదాలతో చార్టు తయారుచేయడమైనది.   ఆచార్టును క్రింద ఇవ్వడం జరిగింది .

ముందు పో్స్టు చేసిన  సరళ పదాల చార్టులు మరియు  ఈ పోస్టు నందు  ఉంచిన  గుణింతాల చార్టులు తో 1 వ తరగతి లో చాలా వరకు పదాలను నేర్పించడానికి  ఇవి ఉపయోగపడవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి